తెలంగాణ

telangana

ETV Bharat / videos

భారీ అక్రమ భవనాలను కూల్చివేశారిలా

By

Published : Jan 11, 2020, 12:46 PM IST

Updated : Jan 11, 2020, 1:36 PM IST

కేరళలో అక్రమంగా నిర్మించిన భారీ స్థాయి కట్టడాలను కూల్చివేశారు అధికారులు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కొచ్చిలోని మరదు ప్రాంతంలోని రెండు భారీ నిర్మాణాలను ఇంప్లోజన్​ పద్దతి ద్వారా నేలమట్టం చేశారు. వందల కిలోల పేలుడు పదార్థాలను భవనాల కూల్చివేతకు ఉపయోగించారు. సెకన్ల వ్యవధిలోనే భారీ భవనాలు నేలమట్టమయ్యాయి.
Last Updated : Jan 11, 2020, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details