తెలంగాణ

telangana

ETV Bharat / videos

హాంకాంగ్ బందీలకు మద్దతుగా తైవాన్​లో నిరసనలు - protest videos

By

Published : Oct 26, 2020, 6:38 AM IST

తైవాన్​ రాజధాని తైపీలో నిరసనలు చెలరేగాయి. నలుపు రంగు వస్త్రాలు, ముఖానికి మాస్క్​ ధరించిన వందలాది మంది నిరసనకారులు ఆందోళన బాట పట్టారు. 'గ్లోరీ టు హాం​కాంగ్​' నినాదంతో నగరమంతా ర్యాలీ నిర్వహించారు. చైనా నిర్బంధించిన 12 మంది హాంకాంగ్​ పౌరులను విడుదల చేయాలని వారంతా డిమాండ్​ చేస్తున్నారు. దీంతో వీధులన్నీ నిరసనకారుల నినాదాలతో హోరెత్తాయి. బోటులో అక్రమంగా తైవాన్​కు ప్రయాణిస్తున్నారన్న ఆరోపణలతో ఈ 12 మందిని ఆగస్టులో చైనా అధికారులు బందించారు.

ABOUT THE AUTHOR

...view details