న్యూజిలాండ్‌లో కొనసాగుతున్న వరదల బీభత్సం - న్యూజిలాండ్‌లో వరద సహాయక చర్యలు
By
Published : May 31, 2021, 3:27 PM IST
న్యూజిలాండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో అధికారులు అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ముప్పు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు.