ఉవ్వెత్తున ఎగసిన కార్చిచ్చు.. రంగంలోకి హెలికాప్టర్లు - fire department
గ్రీసు రాజధాని ఏథెన్స్ నగర సమీపంలోని ఇవియా ద్వీపంలో కార్చిచ్చు పెద్ద ఎత్తున చెలరేగింది. ఉవ్వెత్తున ఎగసిపడిన అగ్ని జ్వాలలను అదుపు చేసేందుకు 280 మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. దాదాపు 13 హెలికాఫ్టర్ల సాయంతో మంటలను ఆర్పేందుకు యత్నిస్తుండగా ఒకరు గాయపడ్డారు. చుట్టుపక్కల ప్రజలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.
Last Updated : Sep 26, 2019, 11:02 PM IST