మంచు దుప్పటిపై పరుగులు పెట్టిన గుర్రాలు - horse race in snow
చలి ఎక్కువగా ఉంటే ఇంటి నుంచి బయటకు రావడానికే ఎంతో ఆలోచిస్తాం. వాహనం నడపాలంటేనే ఎంతో జాగ్రత్తగా ఉంటాం. అలాంటిది మంచుపై గుర్రపు పోటీలు నిర్వహిస్తే.. అమ్మో! అనాల్సిందే. స్విట్జర్లాండ్‌లోని సెయింట్ మోరిట్జ్ నగరంలో 800మీటర్ల మంచు దుప్పటిపై 'గ్రాండ్ పిక్స్' గుర్రపు పందాలు నిర్వహించారు. ఈ అశ్వాల పరుగులు వీక్షకుల మదిని కట్టిపడేస్తున్నాయి. ఇందులో తారన్, సమురాయ్ విజేతలుగా నిలిచారు.
Last Updated : Feb 29, 2020, 2:43 AM IST