చైనా జాతీయోత్సవాల వేళ హాంగ్‌కాంగ్‌లో నిరసనల జ్వాల - చైనాకు వ్యతిరేకంగా హాంకాంగ్‌లో నిరసనలు
చైనా70వ జాతీయ దినోత్సవం వేళ హాంగ్‌కాంగ్‌లో ప్రజాస్వామ్యవాదుల నిరసనలు తారస్థాయికి చేరాయి. ఆంక్షలను లెక్కచేయకుండా నగర వీధుల్లోకి వచ్చిన ప్రజాస్వామ్యవాదులు పోలీసులతో ఘర్షణకు దిగారు. నిరసనకారుల్ని నిలువరించేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించగా గొడుగులతో వాటిని అడ్డుకుంటూ ఆందోళనలు సాగిస్తున్నారు. ఈ నిరసనల్లో వీధుల్లో నిలిపిన పలు మోటార్‌సైకిళ్లు దగ్ధమయ్యాయి.
Last Updated : Oct 2, 2019, 6:49 PM IST