తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఈజిప్టు​లో అరుదు.. హిమపాతం కనువిందు

By

Published : Jan 12, 2020, 10:55 AM IST

ఈజిప్టు​ సినాయ్​ ద్వీపకల్పంలోని ఓ పర్వత ప్రాంతాన్ని భారీగా మంచు కమ్మేసింది. చాలా అరుదుగా మంచు కురిసే ఈ ప్రాంతంలో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా పడుతోంది. కనుచూపుమేరలో ఎటుచూసినా హిమపాతమే పరుచుకుంది.

ABOUT THE AUTHOR

...view details