తెలంగాణ

telangana

ETV Bharat / videos

హగీబిస్​ నుంచి తేరుకునేలోపే జపాన్​లో మరో విపత్తు

By

Published : Oct 25, 2019, 6:09 PM IST

రెండు వారాల క్రితం హగీబిస్​ తుపాను ధాటికి అతలాకుతలమైన జపాన్​ను ప్రస్తుతం భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పెద్ద ఎత్తున వానలు కురవటం వల్ల టోక్యోతో పాటు తూర్పున ఉన్న పట్టణాలు నీటమునిగాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. అప్రమత్తమయిన ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.

ABOUT THE AUTHOR

...view details