తెలంగాణ

telangana

ETV Bharat / videos

భారీ వర్షాలతో వణికిన ఇటలీ - భారీ వర్షాలతో వణికిన ఇటలీ..

By

Published : Nov 13, 2019, 5:22 AM IST

ఇటలీని భారీ వర్షాలు వణికించాయి. వర్షాలకు వ్యాపార దుకాణాలు,రహదారులు నీట మునిగాయి. ​ఈ ప్రాంతాల్లో నీటి మట్టం 1.27 మీటర్ల గరిష్ట స్థాయికి చేరుకుందని అధికారులు తెలిపారు. వెనిస్​, సిసిలీ, ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details