తెలంగాణ

telangana

ETV Bharat / videos

వరదల్లో చిక్కుకున్న తండ్రీకూతుళ్లు.. చివరకు? - america floods

By

Published : Jul 16, 2021, 3:10 PM IST

అమెరికా ఆరిజోనాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తుక్సాన్​లో ఓ తండ్రి, ఇద్దరు కూతుళ్లు తమ వాహనంలో రోడ్డుపై వెళ్తుండగా వరదలు వారిని చుట్టుముట్టాయి. దాంతో వాహనం టాప్​పైకి ఎక్కి అక్కడే కూర్చుండిపోయారు. సాయం కోసం ఎదురు చూస్తుండగా.. తుక్సాన్​​ అగ్నిమాపక సిబ్బంది వారిని గుర్తించి రక్షించారు.

ABOUT THE AUTHOR

...view details