పట్టాలు తప్పిన రైలు.. చెలరేగిన మంటలు - పట్టాలు
అమెరికా ఇల్లినాయిస్లోని సెయింట్ లూయిస్‌లో మంగళవారం ఓ రైలు పట్టాలు అదుపు తప్పి భారీగా మంటలు చెలరేగాయి. కొన్ని కిలోమీటర్ల మేర దట్టమైన పొగ ఆవహించింది. ముందు జాగ్రత్తగా దగ్గరలోని స్కూలు విద్యార్థులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు పోలీసులు. అయితే.. రైలులో మంటలు వ్యాపించడానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.
Last Updated : Sep 30, 2019, 4:55 AM IST