తెలంగాణ

telangana

ETV Bharat / videos

అఫ్గాన్​ లో సిటీ బస్సులు- విమానాలు ఒకటే! - అఫ్గానిస్థాన్ విమానాల్లో ప్రజలు

By

Published : Aug 16, 2021, 5:16 PM IST

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​ను తాలిబన్లు ఆక్రమించిన నేపథ్యంలో ఇతర దేశాల వారితో పాటు.. నగరవాసులు సైతం విదేశాల బాట పడుతున్నారు. ఈ క్రమంలో విమానాలు కిక్కిరిసిపోతున్నాయి. కాబుల్​ విమానాశ్రయంలోని విమానాలు సిటీ బస్సుల మాదిరి మారిపోయాంటే అక్కడి దుస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విమానాల వెనుక పరుగులు తీస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details