డాల్ఫిన్‌కు, కుక్కకు దోస్తీ కుదిరిందిలా... - dog and dolphin love for duck
అమెరికా ఫ్లోరిడా రాష్ట్రం క్లియర్‌వాటర్‌లో కెవిన్ అనే శునకానికి, వింటర్ అనే డాల్ఫిన్‌కు దోస్తీ కుదిరిందట. స్థానికంగా ఉండే అక్వేరియం ప్రతినిధి కెల్సీ లాంగ్ వెల్లడించారు. కెవిన్, వింటర్ అభిరుచులు కూడా ఒకటేనని చెప్పారు. అందుకే కెవిన్‌ను అక్వేరియంకు ప్రత్యేకంగా ఆహ్వానించామని తెలిపారు.