తెలంగాణ

telangana

ETV Bharat / videos

'మిలానో ఫ్యాషన్​ వీక్​' లో మోడల్స్​ హొయలు

By

Published : Jun 16, 2019, 11:45 PM IST

ఇటలీలోని మిలాన్​ నగరంలో 'మిలానో ఫ్యాషన్​ వీక్'​ అట్టహాసంగా సాగుతోంది. జియాని వెర్సెస్​ స్థాపించిన... వెర్సెస్​ ఫ్యాషన్​ భవనంలో నిర్వహించారీ ఫ్యాషన్​ షో. పలువురు మోడల్స్​ స్జేజిపై నడిచి హొయలొలికించారు. వివిధ డిజైన్లలో రూపొందించిన దుస్తులతో ఆకట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details