జర్మన్ జాతి శునకాలకు.. ఆస్ట్రేలియా బృందం శిక్షణ - జర్మన్ జాతి శునకాలు
పోలీసు విధులు నిర్వర్తించడంలో ప్రసిద్ధి గాంచిన జర్మన్ జాతి శునకాలను ఆస్ట్రేలియాకు చెందిన ఒక బృందం మరింత రాటుదేలుస్తోంది. జర్మన్ శునకాలకు బలహీనంగా ఉండే శరీర భాగాలకు శిక్షణ ఇచ్చి మరింత పటిష్టం చేస్తున్నారు. జర్మన్ జాతి శునకాలతో ఇతర శునకాలను సంకరం చేసి మేలైన కుక్కలను తయారు చేస్తున్నారు
Last Updated : Oct 1, 2019, 10:27 PM IST