తెలంగాణ

telangana

ETV Bharat / videos

'కేన్స్​' రెడ్​ కార్పెట్​పై అందాల తారల హొయలు - అంతర్జాతీయ వేడుక

By

Published : May 16, 2019, 8:31 AM IST

72వ అంతర్జాతీయ కేన్స్‌ చలన చిత్రోత్సవ వేడుక ఫ్రాన్స్​లో అట్టహాసంగా జరుగుతోంది. ‘ది డెడ్‌ డోన్ట్‌ డై’ సినిమా ప్రీమియర్‌ షోతో వేడుకకు ఘనస్వాగతం లభించింది. రెండో రోజు అందాల తారలు రెడ్​కార్పెట్​పై హొయలొలికించి సందడి చేశారు. డ్రామా విభాగంలో లెస్​ మెసరబుల్స్​, బ్రెజిల్​ నుంచి 'బకారౌ' చిత్రాలను ప్రదర్శించారు. ఈ సినిమా బృందాలు వేదికపై క్యాట్​వాక్​ చేసి ఆహూతుల్ని అలరించారు. ప్రపంచవ్యాప్తంగా తీసిన ఉత్తమ సినిమాలను ప్రదర్శించే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం మే 25తో ముగియనుంది.

ABOUT THE AUTHOR

...view details