గాలి పరుపుల చిందులు- ప్రేక్షకుల పాట్లు - movie
ఇలా ఎగురుతున్న గాలి పరుపులను చూస్తుంటే నవ్వొస్తోంది కదూ! అమెరికాలోని డెన్వర్ నగరంలో బహిరంగ చలనచిత్ర ప్రదర్శన నిర్వహించారు. ప్రేక్షకుల సౌకర్యం కోసం ఎన్నో గాలి పరుపులను ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డారు. కానీ ఇంతలోనే పెద్ద గాలులు వీచి అవి ఎగిరిపోయి పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడ్డాయి. హాయిగా పరుపుపై కూర్చుని సినిమా చూద్దాం అనుకున్న ప్రేక్షకులు.. వాటిని పట్టుకోవడానికి పోటీపడ్డారు.
Last Updated : Sep 27, 2019, 5:59 PM IST