ఫ్లాయిడ్ సెగ: కొలంబస్ విగ్రహం కూల్చివేత - statue hits by Floyd protesters
అమెరికాలో ఫ్లాయిడ్ నిరసలు ఉద్ధృతంగా జరుగుతున్నాయి. మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టీమోర్ నగరంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు... క్రిస్టోఫర్ కొలంబస్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహానికి తాడు కట్టి నేల కూల్చేశారు. మరోవైపు.. వర్జీనియా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త తుపాకీ చట్టానికి వ్యతిరేకంగా రిచ్మండ్లో ఆందోళనలు చేపట్టారు అక్కడి ప్రజలు.