తెలంగాణ

telangana

ETV Bharat / videos

టర్కీలో ఆగని కార్చిచ్చు- భారీగా ఆస్తినష్టం - ముగ్లాలో కార్చిచ్చు

By

Published : Aug 4, 2021, 12:09 PM IST

టర్కీలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఓరిన్​లోని థర్మల్ పవర్ ప్లాంట్‌ను చుట్టుముట్టింది. దీంతో ప్లాంట్​లోకి మంటలు రాకుండా అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన అంటల్య, ముగ్లా తీర ప్రాంతాలతో సహా ఆరు ప్రావిన్సుల్లో మంటల్లో చెలరేగుతున్నాయి. ఈ కారణంగా పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తినష్టం జరిగింది.

ABOUT THE AUTHOR

...view details