తెలంగాణ

telangana

ETV Bharat / videos

మంటల నుంచి తప్పించుకునేందుకు ఐదో అంతస్తు నుంచి.. - న్యూయర్క్ అగ్ని ప్రమాద దృశ్యాలు

By

Published : Dec 18, 2021, 11:20 AM IST

అమెరికా న్యూయార్క్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం నుంచి తప్పించుకునేందుకు 13ఏళ్ల బాలుడు సహా.. ఓ యువతి చేసిన సాహసం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఐదో అంతస్తులో మంటలు వ్యాపించగా.. పక్కనే ఉన్న కిటికీలోంచి వారిద్దరు బయటపడ్డారు. కిటికీ నుంచి ఆ పక్కనే ఉన్న పైప్​ను పట్టుకునేందుకు ప్రమాదకర రీతిలో జంప్​ చేశారు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీశారు. చివరకు స్వల్ప గాయాలతో వీరిద్దరూ బయటపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details