తెలంగాణ

telangana

ETV Bharat / videos

మరోసారి బద్ధలైన 'ఎట్నా'- ఉవ్వెత్తున ఎగసిపడ్డ లావా - ఎట్నా అగ్నిపర్వతం వైరల్ వీడియోలు

By

Published : Aug 12, 2021, 6:28 PM IST

ఐరోపాలో అత్యంత క్రియాశీలకంగా ఉండే ఇటలీలోని మౌంట్​ ఎట్నా అగ్ని పర్వతం మరోసారి విస్ఫోటం చెందింది. దీంతో ఆకాశాన్ని తాకేలా పెద్దఎత్తున బాడిద విడుదలైంది. ఎగసిపడుతున్న అగ్నికీలల ధాటికి ఆ ప్రాంతమంతా నారింజ వర్ణాన్ని సంతరించుకుంది. ఈ దృశ్యాలను చిత్రించేందుకు ఫొటోగ్రాఫర్లు ఎగబడ్డారు.

ABOUT THE AUTHOR

...view details