తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఈఫిల్​ టవర్​కు సరికొత్త వెలుగులు

By

Published : May 26, 2021, 2:29 PM IST

చరిత్రలో మొదటిసారిగా పారిస్​లోని ప్రఖ్యాత ఈఫిల్​ టవర్​.. సరికొత్త వెలుగులతో ప్రకాశించింది. పునురుత్పాదక హైడ్రోజన్​ ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్​ సాయంతో ఇక్కడి దీపాలను మంగళవారం వెలిగించటమే ఇందుకు కారణం. ఉద్గారాలను వెలువరించని ఈ విద్యుత్​ హైడ్రోజన్​ను బోట్​ ఎనర్జీ అబ్జర్వర్​కు చెందిన ఈవోదేవ్​ అనే సంస్థ తయారు చేసింది. ఈ హైడ్రోజన్​ విద్యుత్​ను వాడకాన్ని కొనసాగిస్తే.. 2050 నాటికి గ్రీన్​హౌస్​ ఉద్గారాలను 20 శాతం వరకు తగ్గించవచ్చని ఎనర్జీ అబ్జర్వర్​​ వ్యవస్థాపకుడు విక్టోరియన్​ ఎరస్సర్డ్​ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details