తెలంగాణ

telangana

ETV Bharat / videos

Viral Video: ఫ్రాన్స్​ అధ్యక్షుడిపై గుడ్డుతో దాడి - ఇమాన్యుయేల్ మేక్రాన్​పై గుడ్డుతో దాడి వీడియో

By

Published : Sep 28, 2021, 12:36 PM IST

Updated : Sep 28, 2021, 4:33 PM IST

ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్​పై గుడ్డుతో దాడి చేసిన వీడియో వైరల్​గా మారింది. లియాన్​ నగరంలోని అంతర్జాతీయ ఆహార వాణిజ్య ప్రదర్శనను సందర్శించిన సమయంలో ఓ వ్యక్తి.. మేక్రాన్​పై గుడ్డు విసిరాడు. అది మేక్రాన్​ భుజానికి తగిలింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Last Updated : Sep 28, 2021, 4:33 PM IST

ABOUT THE AUTHOR

...view details