తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆ దేశంలో ఎటు చూసినా నిర్మానుష్యమే! - japan virus news updates

By

Published : May 19, 2020, 4:25 PM IST

కరోనా నియంత్రణలో భాగంగా విధించిన లాక్​డౌన్​ జపాన్​లో తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఏటా మే నెలలో ఉండే గోల్డెన్​ వీక్​ సెలవుల్లో రద్దీగా కనిపించాల్సిన షాపింగ్​మాల్స్, సినిమా థియేటర్లు, లైబ్రరీలు ఈ సంవత్సరం మాత్రం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఏప్రిల్​ నెలలో ప్రారంభమవ్వాల్సిన పాఠశాలలు ఇప్పటికీ తెరుచుకోలేదు. ఇందుకు సంబంధించి డ్రోన్ ద్వారా చిత్రీకరించిన దృశ్యాలు మీకోసం...

ABOUT THE AUTHOR

...view details