తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఫుట్​బాల్​ ఆడుతున్న విద్యార్థులుపై కాల్పులు - latest america news

By

Published : Nov 16, 2019, 4:16 PM IST

అమెరికా న్యూయార్క్​లోని అట్లాంటిక్​​ నగరంలోని ఓ పాఠశాల మైదానంలో కాల్పులు జరిగాయి. పిల్లలందరూ ఫుట్​బాల్​ ఆడుతుండగా ఓ ఆగంతుకుడు​ విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. తుపాకీ శబ్దాలు విన్న వీక్షకులు, పిల్లలు అందరూ ప్రాణాలు కాపాడుకోవటానికి పరిగెత్తారు. కాల్పుల ఘటనలో ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. ఓ విద్యార్థి సహా మరొకరు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details