తెలంగాణ

telangana

ETV Bharat / videos

బట్టలు లేకుండా జాగింగ్​.. ఎందుకంటే? - సెర్బియా దేశ రాజధాని బెల్​గ్రేడ్​

By

Published : Feb 23, 2020, 12:39 PM IST

Updated : Mar 2, 2020, 7:08 AM IST

సెర్బియా దేశ రాజధాని బెల్​గ్రేడ్​లో కొంత మంది ఔత్సాహికులు బట్టలు వేసుకోకుండా.. కేవలం లోదుస్తులతో జాగింగ్​ చేశారు. సుమారు 46 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన వాతావరణంలో.. 1.6 కిలోమీటర్ల దూరం పరుగెత్తారు. బెల్​గ్రేడ్​ రేసింగ్​ క్లబ్​ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. యువతను ఆటలవైపు దృష్టిసారించేలా ప్రోత్సహించడం సంతోషకరంగా ఉందని వేడుకలో పాల్గొన్నవారు పేర్కొన్నారు. ఇందులో పురుషులతో పాటు మహిళలూ పాల్గొన్నారు.
Last Updated : Mar 2, 2020, 7:08 AM IST

ABOUT THE AUTHOR

...view details