తెలంగాణ

telangana

ETV Bharat / videos

వీధుల్లో డ్యాన్సులతో అలరించిన మానసిక రోగులు

By

Published : Feb 22, 2020, 11:48 AM IST

Updated : Mar 2, 2020, 4:04 AM IST

బ్రెజిల్​లోని రియో డి జనీరోలో కార్నివాల్​ నిర్వహించారు. ఇందులో మానసిక రోగులు పాల్గొన్నారు. వేడుకలో భాగంగా యువరాణి, మంత్రగాడు, పారో వంటి వేషధారణలతో వీధుల్లో నృత్యాలు చేశారు. 'సబర్బన్​ మ్యాడ్​నెస్​' అనే పేరుతో జరిపే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.. రోగులకు కోపాన్ని తగ్గించి, వారికి సాంత్వన కలిగించడం. ఇదీ చికిత్సలో భాగమేనని నిర్వాహకులు తెలిపారు. రోగులకు తోడుగా వారి కుటుంబాలు, సంరక్షకులూ వేడుకకు హాజరయ్యారు.
Last Updated : Mar 2, 2020, 4:04 AM IST

ABOUT THE AUTHOR

...view details