అలలపై శునకాల విన్యాసాలు అదరహో... - అరుదైన దృశ్యాలు
అమెరికా కాలిఫోర్నియాలోని హంటింగ్టన్ బీచ్‌లో 11వ సర్ఫ్సిటీ సర్ఫ్డాగ్ పోటీలు సందడిగా సాగాయి. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన శునకాలు అలలపై స్కేటింగ్ చేస్తూ అందర్నీ అబ్బురపరిచాయి. సింగిల్‌గా సై అంటూ కొన్ని శునకాలు పోటీలో పాల్గొంటే.. మరికొన్ని జంటగా సర్ఫింగ్ చేశాయి.
Last Updated : Oct 2, 2019, 11:23 AM IST