ఇటలీ ఫ్యాషన్ వీక్‌లో ఆకట్టుకున్న 'జంగల్ సఫారీ' - milano fashion week
ఇటలీలో జరుగుతోన్న 'మిలానో ఫ్యాషన్ వీక్'లో డిజైనర్లు డొమినికో డోల్స్, స్టెఫానో గబ్బానా రూపొందించిన ఖాకీ రంగుల్లోని 'జంగల్ సఫారీ' దుస్తులు ఆకట్టుకున్నాయి. అటవీ ఉత్పత్తులు, జంతువుల చిత్రాలతో ఉన్న వస్త్రాలను ధరించి యువకులు ర్యాంప్‌వాక్ చేశారు. ఇందులో కొన్ని 1940 కాలం నాటి దుస్తుల మోడళ్లు ఉన్నాయి.