తెలంగాణ

telangana

ETV Bharat / videos

రద్దీ రహదారి పైకి దూసుకొచ్చిన విమానం..! - ట్రాఫిక్​

By

Published : Aug 2, 2019, 11:50 AM IST

వాషింగ్టన్​లోని టకోమా నగరంలో ఒక చిన్న విమానం గురువారం రద్దీ రహదారి పైకి దూసుకొచ్చింది. వాహనదారులకు కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయితే ఎటువంటి ప్రమాదం జరగకుండా పైలెట్​ విమానాన్ని ల్యాండ్​ చేశాడు. కాసేపు రాకపోకలకు​ అంతరాయం కలిగింది. ఇంధన వ్యవస్థ పనిచెయ్యకపోవడం వల్లే పైలెట్​ అత్యవసర ల్యాండిగ్​ చేసినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details