బాల్కనీలు, కిటికీల్లోంచి వస్తున్న కరోనా రాగాలు..! - Corona in Rome news
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శనివారం రోమ్ వాసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఎవరి ఇళ్లలో వాళ్లు బాల్కనీలు, కిటికీల్లోంచి చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ, సంగీత పరికరాలు వాయిస్తూ ఇరుగుపొరుగు వారికి సంఘీభావం ప్రకటించారు.