'చాక్లెట్' దుస్తుల్లో మోడళ్ల హొయలు - paris chocolate fair
ఫ్రాన్స్ రాజధాని పారిస్లో చాక్లెట్ ఫెయిర్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కొందరు మోడళ్లు చాక్లెట్లతో అలంకరించిన దుస్తులతో ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేసి అలరించారు. హాలిడే సీజన్ ప్రారంభానికి గుర్తుగా పారిస్లో ఈ వేడుకను ఏటా జరుపుకుంటారు. కరోనా కారణంగా గతేడాది చాక్లెట్ ఫెయిర్ వాయిదా పడింది.