తెలంగాణ

telangana

ETV Bharat / videos

చిన్నారికి అనూహ్య ప్రమాదం.. తప్పిన ప్రాణముప్పు

By

Published : Jul 21, 2019, 6:13 AM IST

చైనాలో ఓ చిన్నారికి పెను ప్రమాదం తప్పింది. బాల్కనిలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బాలిక తల రక్షణ కవచంలో చిక్కుకు పోయింది. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది పాపను సురక్షితంగా రక్షించారు.

ABOUT THE AUTHOR

...view details