వైరల్ వీడియో: డ్రోన్లతో ఆకాశంలో అద్భుతాలు - China new year celebrations latest news
వందలాది డ్రోన్ల సాయంతో.. విద్యుత్ కాంతులతో ఆకాశంలో అద్భుత ఆకారాలు సృష్టించి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు చైనా వాసులు. వర్షం పడుతున్నట్లు, గొడుగు వేస్తున్నట్లు, ఇంద్రధనస్సు ఏర్పడినట్లు విద్యుత్ కాంతులతో పలు రూపాలను సృష్టించారు. కొత్త సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.