తెలంగాణ

telangana

ETV Bharat / videos

చైనాను ముంచెత్తిన భారీ వరదలు - CHINA

By

Published : Jun 11, 2019, 3:49 PM IST

తూర్పు చైనాలోని పలు ప్రాంతాలతోపాటు గాంజో నగరం, జిన్ఫెంగ్​, జియాంగ్సి, యాంగ్సిన్​, పింగ్సియాంగ్​, నింగ్దు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లు మునిగి లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ బృందాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details