తెలంగాణ

telangana

ETV Bharat / videos

డ్రోన్ల డ్యాన్స్​తో ఆకాశంలో జిల్​జిల్ జిగాజిగా

By

Published : May 25, 2019, 11:34 AM IST

చైనాలోని గుయాంగ్​ నగరంలో ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ బిగ్​ డేటా ఇండస్ట్రీ ఎక్స్​పో 2019 జరగనుంది. ఇందులో భాగంగా డ్రోన్లతో నిర్వహించే లైట్​ షో ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. లైట్​ షో కోసం అత్యాధునికి సాంకేతికతతో ప్రత్యేకంగా 1,400 డ్రోన్లు తయారు చేశారు. ఆ దృశ్యాలు మీకోసం...

ABOUT THE AUTHOR

...view details