మహాత్ముడి చిత్రాలతో వెలుగులీనిన బుర్జ్ ఖలీఫా - బుర్జ్ ఖలీఫా గాంధీ వీడియో
🎬 Watch Now: Feature Video
గాంధీ జయంతి సందర్భంగా దుబాయ్‌లోని ప్రఖ్యాత కట్టడం బుర్జ్ ఖలీఫా.. శుక్రవారం సాయంత్రం మహాత్ముడి చిత్రాలు, సందేశాలతో వెలుగులీనింది. భారత జాతిపిత 151వ జయంతిని పురస్కరించుకొని ప్రపంచంలోనే ఎత్తైన టవర్‌పై బాపూ చిత్రాలను ప్రదర్శించారు యూఏఈ అధికారులు. బాపూ సందేశాలతో కూడిన ఎల్ఈడీ ప్రదర్శన ఏర్పాటుచేశారు.
Last Updated : Oct 3, 2020, 11:41 PM IST