తెలంగాణ

telangana

ETV Bharat / videos

బ్రెజిల్: సావో పాలో నగరంలో పట్టపగలే చిమ్మచీకటి

By

Published : Aug 22, 2019, 12:54 PM IST

Updated : Sep 27, 2019, 9:04 PM IST

పట్టపగలే చిమ్మచీకటిగా మారింది బ్రెజిల్​లోని సావో పాలో నగరం. దీనికి అమెజాన్​ అడవుల్లో అంటుకున్న కార్చిచ్చే కారణం. బ్రెజిల్​లోని జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ గత ఏడాది కంటే ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 74,155 కార్చిచ్చు ప్రమాదాలు జరిగాయని, ఇది 84 శాతం ఎక్కువని తెలిపింది. అగ్ని ప్రమాదాల వల్ల వాతావరణంలో కార్బన్​ డై ఆక్సైడ్​ పెరిగిపోతోందని ప్రపంచ దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
Last Updated : Sep 27, 2019, 9:04 PM IST

ABOUT THE AUTHOR

...view details