కరోనాకు 6 లక్షల మంది బలి.. మృతులకు వినూత్న నివాళి - బ్రెజిల్ కరోనా మృతులకు నివాళి వీడియోలు
బ్రెజిల్లో కరోనా అనేక చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఆ దేశంలో ఇప్పటివరకూ 6లక్షల మంది కొవిడ్‌తో మరణించారు. ఈ నేపథ్యంలో వారి జ్ఞాపకార్థంగా 600 టిష్యూలను ప్రదర్శించి నివాళులు అర్పించింది రియో డా పాజ్ అనే స్వచ్ఛంద సంస్థ. రియో డి జెనిరోలోని కోపకబానా సాగర తీరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
Last Updated : Oct 9, 2021, 6:20 PM IST