కార్నివాల్లో 'సాంబా'
బ్రెజిల్ రాజధాని రియో డీ జెనిరోలో 'బ్రెజిల్ కార్నివాల్' ఘనంగా జరుగుతోంది. సాంబా స్కూల్స్ నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. 7సాంబా స్కూల్స్‌కు చెందిన వేలాదిమంది పాటలు పాడుకుంటూ, నృత్యాలు చేస్తూ కవాతు చేశారు. ఇందులో వినోదాత్మకంగానే కాక దేశం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రతిబింబించేలా ప్రదర్శనలు నిర్వహించారు.