మండుతున్న సూర్యుడిని తలపిస్తోన్న ఆస్ట్రేలియా - మండుతున్న సూర్యుడిని తలపిస్తున్న ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు ప్రభావంతో విక్టోరియా ప్రాంతమంతా మండుతున్న సూర్యుడిలా ఎరుపు రంగులోకి మారిపోయింది. అగ్ని కీలల ప్రభావంతో పరిసర ప్రాంతాల్లోని దాదాపు 4 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు సైనికులు. దావానలాన్ని అదుపు చేయాటానికి 2 వేల మంది కృషి చేస్తుంటే వారికి సహయంగా మరో 3 వేల మందిని పంపిస్తూ ప్రభుత్వం ఆదేశించింది.