తెలంగాణ

telangana

ETV Bharat / videos

కళ్లుచెదిరే సైకిల్​ రైడ్.. అగ్వాడో ప్రపంచ రికార్డ్!

By

Published : May 26, 2021, 6:34 PM IST

దక్షిణాఫ్రికాలో మంగళవారం నిర్వహించిన డార్క్​ఫెస్ట్​లో బైన్వె​నిడో అగ్వాడో రికార్డ్​ సృష్టించాడు. సైక్లింగ్​ విన్యాసాల్లో 100 అడుగుల ఫ్రంట్​ ఫ్లిప్​ను సునాయసంగా ఛేదించాడు. ప్రపంచంలో ఇప్పటివరకు ఇదే అతి పొడవైన ఫ్రంట్ ఫ్లిప్. 2014లో కెనడాకు చెందిన వ్యక్తి టామ్ వాన్ స్టీన్​ బెర్గెన్​.. 70 అడుగుల ఫ్రంట్​ ఫ్లిప్​ చేశాడు.

ABOUT THE AUTHOR

...view details