భారత్-బంగ్లా సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ వేడుకలు - భారత్-బంగ్లా సరిహద్దు
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం (అగర్తలా-అకౌరా)లో శుక్రవారం ఘనంగా బీటింగ్ రీట్రీట్ వేడుకలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో రద్దయిన ఈ వేడుకలు 10 నెలల తర్వాత పునఃప్రారంభమయ్యాయి.