తెలంగాణ

telangana

ETV Bharat / videos

అమెరికాలో కార్చిచ్చు- 400 ఎకరాలు దగ్ధం - అమెరికా శాన్​ఫ్రాన్సిస్కోలో కార్చిచ్చు

By

Published : Jul 6, 2020, 3:18 PM IST

అమెరికా కాలిఫోర్నియా అడవుల్లో మంటలు చెలరేగాయి. అగువా డుల్సే సమీపంలోని కార్చిచ్చుతో అప్రమత్తం అయిన అధికారులు లాస్ ఏంజిల్స్‌ను మొజావే ఎడారికి కలిపే రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. సమీప ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు 400 ఎకరాల అడవి కాలిపోయింది.

ABOUT THE AUTHOR

...view details