తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆస్ట్రేలియాలో ఉగ్రరూపం దాల్చిన కార్చిచ్చు - 2 వేల అగ్నిమాపక వాహనాలు, 100 మందితో 5 బృందాల

By

Published : Dec 22, 2019, 7:20 PM IST

ఆస్ట్రేలియా అడవుల్లో అంటుకున్న కార్చిచ్చు ఉగ్రరూపం దాల్చింది. వనాలనే కాకుండా భవనాలు, ఇళ్లను కూడా దహనం చేస్తోంది. న్యూ సౌత్​ వేల్స్​లో 100కు పైగా ప్రాంతాల్లో దావానం రగులుతోంది. దాదాపు 2 వేల అగ్నిమాపక వాహనాలు, 100 మందితో 5 బృందాల సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం దక్కడం లేదు. మంటలను అదుపు చేసే క్రమంలో ఇద్దరు అగ్ని మాపక సిబ్బంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details