తెలంగాణ

telangana

ETV Bharat / videos

'మిస్​ యూఎస్​'గా నిలిచిన అస్యా బ్రాంచ్ - Asya Branch of Mississippi WAS CROWNED MISS USA

By

Published : Nov 10, 2020, 11:53 AM IST

ఈసారి మిస్​ యూఎస్​ కిరీటాన్ని మిస్సిస్సిప్పికి చెందిన అస్యా బ్రాంచ్​ సొంతం చేసుకొంది. 22 ఏళ్ల అస్యా జర్నలిజం చదువుతోంది. మిస్​ అల్బామా, మిస్​ కాలిఫోర్నియా, మిస్​ హవాయ్​, మిస్​ ఇదాహో, మిస్​ ఇల్లినోయిస్, మిస్​ ఇండియానా, మిస్​ న్యూయార్క్, మిస్​ న్యూజెర్సీ, మిస్​ ఓక్లామో ఆమెతో పాటు తుదిపోరుకు అర్హత సాధించారు. అయితే మిస్​ మిస్సిస్సిప్పిగా గెలిచిన అస్యానే మిస్​ యూఎస్​ఏ కిరీటం వరించింది. మిస్​ మిస్సిస్సిప్పిగా నిలిచిన తొలి నల్లజాతి యువతిగా ఇప్పటికే అస్యా రికార్డ్​ సృష్టించింది. త్వరలో జరగనున్న మిస్​ యూనివర్స్​ పోటీల్లో ఈమె అమెరికాకు ప్రాతినిథ్యం వహిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details