ఆసియా దేశాల సైనిక విన్యాసాలు అదరహో..! - Russia
తజికిస్థాన్ దుషంబే సమీపంలోని లార్ షూటింగ్ రేంజ్లో ఆసియా దేశాలు సైనిక విన్యాసాలను కొనసాగిస్తున్నాయి. మూడు రోజులుగా జరుగుతున్న ఈ శిక్షణలో రష్యా, భారత్, చైనా, పాకిస్థాన్, కిర్గిస్థాన్, కజకిస్థాన్, తజికిస్థాన్ దేశాలకు చెందిన దాదాపు లక్షా 28 వేల మంది సైనికులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్య ఆసియాలో భద్రతను దృష్టిలో పెట్టుకుని 'సెంటర్ 2019' పేరుతో ఈ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు.
Last Updated : Oct 1, 2019, 7:06 AM IST