కృత్రిమ కాళ్లు అమర్చిన రెండో జంతువుగా... సైబీరియా పిల్లి! - కృత్రిమ కాళ్లు అమర్చిన రెండవ జంతువుగా... సైబీరియా పిల్లి!
నాలుగు కాళ్లకు కృత్రిమ కాళ్లను అమర్చిన రెండో జంతువుగా సైబీరియా పిల్లి నిలిచింది. రెండేళ్ల క్రితం తీవ్రమైన మంచు వల్ల ఇన్‌ఫెక్షన్ సోకి నాలుగు కాళ్లు కోల్పోయింది ఈ మార్జాలం. దీనికి రష్యాలోని సెర్గీ గోర్షకోవ్ జంతు వైద్యశాల వైద్యులు కృత్రిమ కాళ్లను అమర్చారు. 3డీ ప్రింటర్ సాయంతో కాళ్లను రూపొందించిన వైద్యులు..శస్త్రచికిత్స ద్వారా పిల్లికి కాళ్లను అమర్చారు. శస్త్రచికిత్స చేసిన 7 నెలల తర్వాత పూర్తిగా కోలుకున్న పిల్లి.. కృత్రిమకాళ్లతో ఎంచక్కా చక్కర్లు కొడుతోంది.
Last Updated : Feb 29, 2020, 2:35 PM IST