తెలంగాణ

telangana

ETV Bharat / videos

లాక్​డౌన్​తో ఎడారులను తలపిస్తున్న నగరాలు - coronavirus pandemic news

By

Published : Apr 8, 2020, 7:25 PM IST

కరోనా వైరస్​ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు లాక్​డౌన్ విధిస్తున్నాయి. జపాన్​లోని టోక్యో సహా మరో 6 నగరాల్లో మే 6 వరకు అత్యవసర పరిస్థితి విధించారు. దీంతో ఆయా నగరాలు నిర్మానుష్యంగా మారాయి. దక్షిణ ఆఫ్రికాలోని ప్రధాన పర్యటక నగరం కేప్​టౌన్​.. లాక్​డౌన్​తో నిర్మానుష్యంగా మారింది. టేబుల్​ మౌంటేయిన్​, వైన్​ల్యాండ్స్​ ప్రాంతాలు పర్యటకులు లేక బోసిపోయాయి. ఎప్పుడూ జనాలతో కిటకిటలాడే అమెరికా న్యూజెర్సీలోని పలు ప్రాంతాలు కరోనా కారణంగా వెలవెబోతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details