తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఎరక్కపోయి ఇరుక్కున్నారు.. అదృష్టం బాగుండి తప్పించుకున్నారు - family stuck in Sycamore creek

By

Published : Feb 25, 2020, 11:24 AM IST

Updated : Mar 2, 2020, 12:19 PM IST

అమెరికా ఆరిజోనాలో ఓ కుటుంబం పెను ప్రమాదం నుంచి బయటపడ్డ దృశ్యం థ్రిల్లర్​ సినిమాను తలపించింది. ఆ కుటుంబ సభ్యులు, తమ పెంపుడు కుక్కతో కలిసి ఫీనిక్స్​ సమీపంలోని టోంటో అడవికి విహారయాత్రకు వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో సికమోర్​ వాగును ఎస్​యూవీ కారుతోనే దాటేందుకు ప్రయత్నించారు. అంతలోనే నీటి ప్రవాహం పెరిగింది. కారులోకి నీరు చేరింది. మరికొద్ది నిమిషాలు అలాగే ఉంటే కొట్టుకుపోయే ప్రమాదం నెలకొంది. సమయానికి సహాయక సిబ్బంది వారిని సురక్షితంగా ఒడ్డు చేర్చగా కథ సుఖాంతమైంది.
Last Updated : Mar 2, 2020, 12:19 PM IST

ABOUT THE AUTHOR

...view details